సోలాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్, రేపు పండరీపురంలో పర్యటన-brs chief kcr maharashtra tour reach solapur with huge convoy visits pandharpur tomorrow – Sneha News
CM KCR : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇవాళ (సోమవారం) మహారాష్ట్రలోని ధారాశివ్, సోలాపూర్ జిల్లాల్లో ఉన్నారు. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో మహారాష్ట్ర పర్యటన. ...