నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తిపై పీడీ యాక్ట్ పెట్టిన నల్గొండ పోలీసులు..-nalgonda police filed a pd act against a man who had four marriages – Sneha News
ప్రేమ పేరుతో పదహారేళ్ల బాలికను బలవంతంగా నాలుగో పెళ్లి చేసుకుని ఆమెను వేధిస్తున్న కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో నిందితుడి గత చరిత్రను వెలికి తీశారు. ...