ముగిసిన సెలవులు.. రేపట్నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభం-telangana ఇంటర్మీడియట్ తరగతులు జూన్ 1 నుండి ప్రారంభం – Sneha News
మరోవైపు మే 15వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 30లోగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు కూడా ఇచ్చింది. ...