జగిత్యాలలో హత్య: పెళ్లైన యువతితో మాట్లాడుతున్నందుకు యువకుడి హత్య – Sneha News
జగిత్యాలలో హత్య: ప్రేమించిన యువతికి పెళ్లయినా.. ఆమెతో మాట్లాడుతున్నందుకు ఓ యువకుడు పట్టపగలే దారుణహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలంలో ఈ ఘటన జరిగింది.