శనివారం రోజున రాజమహేంద్రవరంలో గేమ్ చెంజర్(గేమ్ ఛేంజర్)ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతేంటని. ఆ వేడుకలో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళుతున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22) ప్రమాదవశాత్తు మరణించారు. ఈ ఘటన …
సినిమా