ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట పడుతోంది. ఇప్పటికే రైతులకు చెల్లించాల్సిన రైతు భరోసా ఇవ్వకపోవడం పట్ల ఆందోళన నిర్వహించిన వైసిపి తాజాగా.. విద్యుత్ చార్జీలు పెంపునకు సంబంధించి పోరాటానికి సన్నద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో నాయకులు కరెంటు చార్జీలను తగ్గిస్తామని హామీ ఇచ్చి …
ఆంధ్రప్రదేశ్