Sahiwal calf Surrogacy : దేశంలో తొలిసారిగా సరోగసి ద్వారా సాహివాల్ దూడ జననం- పద్మావతిగా పేరు పెట్టిన టీటీడీ – Sneha News
Sahiwal calf Surrogacy : దేశంలో తొలిసారిగా పిండ మార్పిడి పద్ధతి ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ పుట్టినట్లు టీటీడీ ప్రకటించింది. సాహివాల్ దూడకు పద్మావతిగా నామకరణం ...