జనసేన పవన్ కళ్యాణ్: టీడీపీ సీట్ల ప్రకటనపై పవన్ అసంతృప్తి.. పొత్తు ధర్మం పాటించాల్సిందే… – Sneha News
Janasena Pawan Kalyan: పొత్తు ధర్మంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏక పక్షంగా టీడీపీ సీట్లను ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.