ప్రభుత్వ వైద్యురాలి ఊపిరితిత్తుల మార్పిడికి సిఎం జగన్ సాయం-cm jaganmohan reddy Sanctioned 30 lakhs for the lung transplant treatment of the doctor – Sneha News
వైద్యురాలి అనారోగ్య సమస్యను కలెక్టర్ హిమాన్షు శుక్లా దృష్టికి తీసుకెళ్లడంతో డీఎంహెచ్‌వో ద్వారా కలెక్టర్ పూర్తి వివరాలను తెలుసుకున్నారని, సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లి సమస్యను వివరించారని ...