Top
Sneha TV

ఉత్సాహంగా ముగిసిన క్రికెట్ టోర్నమెంట్:: అన్న ఫౌండేషన్

21 Jan 2021 10:06 AM GMT
గత 12 రోజులుగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఫ్రెండ్స్ యూత్ మెగా క్రికెట్ టోర్నమెంట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగింపు ఫైనల్ పోటీ ఆత్కూరు వర్సెస్ మధిర మధ్య ఉత్కంఠభరితంగా సాగింది

చింతకాని కోచ్ ఫ్యాక్టరీ వెంటనే ఏర్పాటు చేయాలి

21 Jan 2021 8:09 AM GMT
*100 పడకల ఆసుపత్రి హామీ ఏమైయనది*.. *మధిర పట్టణంకు కేటాయించిన నిధులను ఎందుకు వెనుకకు వెళ్ళినాయీ*

DYFI క్యాలెండర్ ఆవిష్కరణ

21 Jan 2021 5:55 AM GMT
తరాలు మారుతున్న తరగని స్ఫూర్తితో యువ తను ఆదర్శ భావాలు పైపు నడిపించేలా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) క్యాలెండర్* *👉యువత ఆదర్శ భావాలవైపు నడిపించేలా తరాలు మారుతున్న మహనీయుల ఫోటోలతో నాటి మహనీయుల త్యాగాలు,చరిత్ర స్పూర్తితో DYFI క్యాలెండర్ ప్రచురించటం అభినందనీయమని మధిర రూరల్ ఎస్ఐ యమ్.రమేష్ కుమార్ గారు అన్నారు

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి

21 Jan 2021 5:32 AM GMT
* చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షలతో ఆసరా * రాష్ట్ర వ్యాప్తంగా 2604 రైతు వేదికల నిర్మాణం * రైతుబంధు కింద 7500 కోట్లు పంపిణీ * నవాబ్‌పేట్‌ మండలంలో పర్యటించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పల్లె ప్రకృతి వనం పనులను సందర్శించిన కలెక్టర్

21 Jan 2021 5:18 AM GMT
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు నా గ వర పా డు, సి ద్ది నే నిగూ డెం, మ ల్లా రం గ్రా మాలు సందర్శించి నర్సరీ, కంపోస్ట్ షే డ్, పల్లె ప్రకృతి వనం

ఇసుక అక్రమ రవాణా

21 Jan 2021 5:13 AM GMT
అవసరానికి మించి సిమెంట్ బ్రిక్ కంపెనీలు ఇసుకను గుట్టలుగా నిల్వ ఉంచి సమయం చూసుకొని ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు*

బీజేపీ మధిర పట్టణ ప్రధాన కార్యదరస్మి గా పగడాల నాగేంద్రబాబు ఎన్నిక

21 Jan 2021 4:45 AM GMT
పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల రమేష్ గారు నియామక పత్రం అందజేయడం జరిగినది

పెండింగ్ మ్యుటేషన్ పై ప్రభుత్వ కొత్త ఆదేశాలు

21 Jan 2021 3:31 AM GMT
Reference to apply online is revealed by Tasildar US Registrar B Saidu

మధిరలో శ్రీరామ జన్మభూమి తీర్దక్షేత్ర ట్రస్ట్ నిధి సేకరణ ప్రారంభం

21 Jan 2021 3:23 AM GMT
మధిర శ్రీ వినాయక గుడి వద్ద అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మాణానికి నిధి సేకరణకు అంకురార్పణ జరిగింది.

దీక్షకు సంఘీభావం

21 Jan 2021 12:41 AM GMT
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఐక్యవేదిక సంఘము ఆద్యర్యములో ఆర్యవైశ్య కార్పొరేషన్ మరియు EWS రిజర్వేషన్ కొరకు చేపట్టిన నిరసన దీక్షకు

వజ్ర సంకల్ప మనసున్న యువత ఈ దేశానికికావాలి

12 Jan 2021 2:26 PM GMT
స్వామీ వివేకానంద158వ జయంతిని జనవరి12న పురస్కరించుకుని దేశంలో జాతీయ యువజనోత్సవాల సందర్భంగా వివేకానందస్వామివారి సందేశం నేటిఆధునిక యువతపైనే నాకు విశ్వాసం ఉంది.

వేరుశనగ, మిరప తోటలను సందర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

12 Jan 2021 12:59 PM GMT
ప్రజా పాలన న్యూస్*వేరుశనగ, మిరప తోటలను సందర్శించిన k.V.k వ్యవసాయ శాస్త్రవేత్తలు*
Share it