Top
Sneha TV

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వర్తక సంఘం 14వ వార్షికోత్సవం

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వర్తక సంఘం 14వ వార్షికోత్సవం
X

మధిర ఫిబ్రవరి 25 ప్రజా పాలన ప్రతినిధి: శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వర్తక సంఘం మధిర 14వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం హనుమాన్ చాలీసా పారాయణం నకు సహకరించిన ధాత గుండా విజయ రామకృష్ణ లక్ష్మీ రజిని విజయవాడ వాస్తవ్యులు గజవాహనంపై స్వామివారి సేవకు సహకరించిన దాతలు వేజెండ్ల నరసింహారావుగారి కుటుంబ సభ్యులు జంగాల శేషారత్నం గారి సోదరులు మరియు సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో లో శ్రీమాన్ ఎస్టి జీ మురళి కృష్ణమాచార్యులు తెనాలి వాస్తవ్యులు పంచాంగం రామానుజాచార్య సావిు వారి ఆధ్వర్యంలో నిర్వహించబడినది

Next Story
Share it