వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము సెలవు
ఇందుమూలముగా సమస్త రైతు సోదరులకు తెలియజేయునది ఏమనగా భోగి మరియు సంక్రాంతి సందర్భంగా...

X
Sowjanya12 Jan 2021 12:02 PM GMT
*ఇందుమూలముగా సమస్త రైతు సోదరులకు తెలియజేయునది ఏమనగా భోగి మరియు సంక్రాంతి సందర్భంగా
తేదీ: 13.01.2021 నుండి తేదీ:17.01.2021 వరకు (5) రోజులు సెలవు ప్రకటించబడినది*. కావున రైతు సోదరులు తిరిగి తేదీ: *18,01.2021 సోమవారం రోజున వారి పత్తి,మిర్చి మరియు ధాన్యం తీసుకొని రావాలని తెలియ చేస్తున్నాము*
*కావున ఇట్టి విషయమును రైతులు గమనించి మార్కెట్ కమిటీ, కార్యాలయమునకు
*సహకరించవలసినదిగా కోరనైనది*
*వ్యవసాయ మార్కెట్ కమిటీఛైర్మన్,మధిర*
Next Story