Sneha TV
తెలంగాణ

సీఎంలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ మధిర జూన్ 22 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో

సీఎంలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ మధిర జూన్ 22 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో
X

మల్లు భట్టి విక్రమార్క చొరవతోసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను పంపిణీపలు వైద్యశాలలో చికిత్స చేయించుకొని ఆర్థిక సహాయం కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం శాసనసభ్యులు గౌరవనీయులు *మల్లు భట్టి విక్రమార్కద్వారా సిఫార్స్ చేసుకోగా *భట్టి విక్రమార్కచొరవతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు *సూరంశెట్టి కిషోర్* చేతుల మీదగా అందజేయడం జరిగింది..

లబ్ధిదారులకు అందజేయటంచేయటంగొనె రాములమ్మ సిరిపురం.42,000 రూపాయల చెక్కు ను అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షుడు *షేక్ బాజీ* పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు *షేక్ జహంగీర్* బీసీ సెల్ అధ్యక్షుడు *బిట్రా ఉద్దండయ్యా* మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు* కాంగ్రెస్ నాయకులు *అయిలూరి సత్యనారాయణ రెడ్డి* *వనమా పిచ్చయ్య సువర్ణకంటి రామకృష్ణ* *తలుపుల వెంకటేశ్వర్లు, మాగం ప్రసాద్, ఆదిమూలం శ్రీనివాసరావు, షేక్ గౌస్ ఉద్దీన్, షేక్ ఫరీద్* మొదలగు వారు పాల్గొన్నారు

Next Story
Share it