Sneha TV
తెలంగాణ

శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయం 14వ మండల పూజ కార్యక్రమాలు

శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయం 14వ మండల పూజ కార్యక్రమాలు
X

మధిర నవంబర్ 24 ప్రజాపాలన ప్రతినిధి మధిర నందు 14వ ఉత్సవ కార్యక్రమములు కార్తీక మాసం మూడో బుధవారం 14వ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నుండి 24 11 2021 నుండి 01:12 2021 వరకు నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు 06:45 ప్రసాద శుద్ధి వాస్తు బెలి మూల పూజ ధ్వజారోహణం సివేలి తదుపరి గ్రామోత్సవంగా గ్రామంలో నాలుగు ప్రాంతాలలో ధ్వజారోహణం నిర్వహించడం జరుగుతుంది దాతల సహకారంతో మధ్యాహ్నం మాల దారులకుఅన్నదాన కార్యక్రమం జరిగిందని అదే రోజు సాయంత్రం దాతల సహకారంతోఎనిమిది గంటలకు శ్రీ స్వామి వారి పడిపూజ భజన తదుపరి బిక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఆలయ కమిటీ తెలిపింది ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగల ఈ కార్యక్రమంలో చలవాదిశ్రీనివాస్ మున్సిపాలిటీ కౌన్సిలర్ వంకాయలపాటి బాబు నాగేశ్వరావు శివాలయం చైర్మన్ వంకాయల పాటి నాగేశ్వరావు చలవాది మురళి బత్తుల శ్రీనివాసరావు రమేష్ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు

Next Story
Share it