Sneha TV
తెలంగాణ

వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు

వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో   ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ కు  వినతి పత్రం అందజేశారు
X

ఇబ్రహీంపట్నం నుండి ఆరుట్లకు వెళ్ళే బస్సు లింగంపల్లి వరకు నడుపుట కొరకు డిపో మేనేజర్ కు పై విషయం తమరికి విన్నపించి ఇబ్రహీంపట్నం నుండి ఆరుట్లకు -స్తున్న బస్సును లింగంపల్లి వరకు నడిపించి లింగంపల్లి ప్రజల కష్టాలు తీర్చగలరని తున్నాము. ఎందుకంటే ప్రతిరోజు స్కూల్, చిన్నపిల్లలు కాలేజ్ పిల్లలు విద్యార్థిని విద్యార్థులు , డైలీ లేబర్స్ మండల ముకు ఇతరాత్ర పనులకు వెళ్లే వారికి చాల ఇబ్బంది కలుగుతున్నది ప్రజలు తెలుపుతున్నారు. డిపో మేనేజర్ కల్పించాలని స్థానికులు కోరారు.

లింగంపల్లి గ్రామ ప్రజలు.భాస్కర్,కె.శివ కుమార్ 3. జి. దీపక్ రెడ్డి ఆర్. శ్రావణ్ డి. రాంబాబు ఎం. రవితేజ, కె. శివ, డి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it