Sneha TV
తెలంగాణ

మాదాపూర్ లో చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం పై అవగాహన సదస్సు

మాదాపూర్ లో చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం పై అవగాహన సదస్సు
X

కోరుట్ల, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి):

కోరుట్ల మండలం లోని మాదాపూర్ గ్రామంలో చిన్నపిల్లల పౌష్టిక ఆహార సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, స్థానిక సర్పంచ్ దారిశెట్టి రాజేష్ హాజరైనారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Next Story
Share it