Sneha TV
తెలంగాణ

పలు కుటుంబాలను పరామర్శించిన జిల్లా టిఆర్ఎస్ నాయకులు డా.కోట రాంబాబు మధిర రూరల్

పలు కుటుంబాలను పరామర్శించిన జిల్లా టిఆర్ఎస్   నాయకులు డా.కోట రాంబాబు మధిర రూరల్
X

సెప్టెంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో గురువారం నాడు పలు కుటుంబాలను కెవిఆర్ హాస్పిటల్ అధినేత జిల్లా టిఆర్ఎస్ నాయకులు కోటా రాంబాబు వారి బృందం పలు కుటుంబాలను పరామర్శించిన టిఆర్ఎస్ నాయకులు మండలం పరిధిలో

నాగవరప్పాడు గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో భాద పడుతూ హాస్పిటల్ నుండి వచ్చిన తాటి సురేష్ ని పరామర్శించి వారి రిపోర్ట్స్ అన్ని పరిశీలించి ఆరోగ్య వివరాలు తెలుసుకొని వారు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు వివరించారు. అదే గ్రామంలో ఇటీవలే మరణించిన మోరుబోయిన కృష్ణ గారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులు జ్వరంతో భాద పడుతుండగా వారినీ పరీక్షించి వారు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు వివరించారు మర్లపాడు గ్రామంలో సిద్దినేనిగూడెం సొసైటీ అధ్యక్షులు కటికల సీతారామిరెడ్డి వదిన దుర్గమ్మ ఇటీవలే మరణించగా వారి దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు వేమిరెడ్డి లక్ష్మారెడ్డి , శీలం వెంకట్రామిరెడ్డి , మర్లపాడు గ్రామ సర్పంచ్ వేమిరెడ్డి పెద్ద నాగిరెడ్డి , ప్రసాద్ , నండ్రు విజయారావు, గుండ్ల రత్నబాబు తదితరులు ఉన్నారు

Next Story
Share it