Sneha TV
తెలంగాణ

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అక్బరు మైనదిన్

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అక్బరు మైనదిన్
X

హైదరాబాద్. ప్రజాపాలన ప్రతినిధి.21. బతుకమ్మ పండుగ సంబరం కోసం బతుకమ్మ చీరలను పంచిన కారువా నియోజకవర్గం లో టోలిచౌకి. లంగ హౌస్ .గొల్లబస్తీ ప్రగతి నగర్. రాందేవ్ గూడా నాలానగర్ . లంగా హౌస్ కాళిదాసు నగర్ గోల్కొండ సర్ జింగ్ కాలనీ కాకతీయ నగర్ కాలనీ అకింపేట్ పలు ప్రాంతాలలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం పండుగ సంబరాలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు ఆడపడుచులకు మంచి డిజైన్తో చేసిన చీరలు ఉన్నాయని ఆలీ బార్ ఈ కార్యక్రమంలో మాట్లాడారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వాజిష్ ఉమాదిన్ పి శివ. మాతా రేణుక. సునంద. బి మహేష్. శారద. పల్లవి. తదిపరులు పాల్గొన్నారు.

Next Story
Share it