Sneha TV
తెలంగాణ

విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేసిన కౌన్సిలర్ కొత్త కురుమ మంగమ్మ

విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేసిన కౌన్సిలర్  కొత్త కురుమ మంగమ్మ
X

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 21 ప్రజాపాలన ప్రతినిధిబుదవారం రోజున తుర్కయంజాల్ మున్సిపాలిటీ తుర్కయంజాల్ లో గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మేతరి అనురాధ దర్శన్ అలాగే మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ 11వ వార్డు కౌన్సిలర్ గుండా భాగ్యమ్మ ధనరాజు అలాగే ప్రధానోపాధ్యాయులు రామదాసు కొండలు రాధిక ప్రభావతి నరసింహ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు.

Next Story
Share it