Sneha TV
తెలంగాణ

తప్పుడు విద్యుత్ బిల్లు పై చేసిన పిర్యాదు పట్టించుకోవడంలేదు. ... గ్రామాస్తుడు చటుపల్లి లింగయ్య

తప్పుడు విద్యుత్ బిల్లు పై చేసిన పిర్యాదు పట్టించుకోవడంలేదు.  ... గ్రామాస్తుడు చటుపల్లి లింగయ్య
X

జన్నారం, సెప్టెంబర్ 21, ప్రజాపాలన:

మండలంలోని రేండ్లగూడ గ్రామానికి చెందిన చటుపల్లి లింగయ్య తన

ఇంటికి వున్న విద్యుత్ మీటరు తక్కువ యూనిట్లు కాల్చిన కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని, విద్యుత్ అధికారులకు పలు సార్లు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. బుధవారం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

జన్నారం సబ్ స్టేషన్ ఏఈ జేఈ, విద్యుత్ అధికారులు తన ఇంటి వద్ద వున్న విద్యుత్ మీటర్ ను సరిచేసి ,, కొత్త మీటరు పెట్టె తన సమస్యను పరిష్కరించాలని అయన కోరారు.

Next Story
Share it