Sneha TV
తెలంగాణ

చిరంజీవి ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మధిర

చిరంజీవి ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మధిర
X

సెప్టెంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో బుధవారం నాడు కృష్ణాపురం గ్రామంలో కర్నాటి సందీప్ కల్పనా కుమార్తె చిరంజీవి దీక్ష మొదటి పుట్టినరోజు సందర్భంగా అక్షంతలు వేసి దీవిస్తున్న అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామారావు వారి మనవడు మొదటి పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం శుభదినం చిరంజీవికి నిండు నూరేళ్లయిస్తూ ఆరోగ్యతో ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు ఎన్నో ఘనంగా నిర్వహించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు .మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ధారా బాలరాజు. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్ .మండల సేవా దళ్ అధ్యక్షులు ఆదూరి శ్రీనివాస్. మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు. గ్రామ శాఖ అధ్యక్షులు పోచేపల్లి శంకర్రావు. గ్రామ కిషన్ సెల్ అధ్యక్షులు కర్నాటి రామకృష్ణ. మండల నాయకులు నిడమనూరు వంశీ. పగిడిపల్లి డేవిడ్. ఆదిమూలం శ్రీనివాస్. పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు బిట్రా ఉద్దండయ్య. రొంపి మల్ల సర్పంచ్ ఎస్.కె మదర్ సాహెబ్. మాజీ ఎంపీటీసీ ఐలూరి సత్యనారాయణరెడ్డి. సంపసాల రామకృష్ణ. సూర్యదేవర కోటేశ్వరరావు పాల్గొని చిన్నారిని దీవించారు

Next Story
Share it