Sneha TV
తెలంగాణ

బ్యాంకు డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

బ్యాంకు డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
X

జన్నారం, ఆగస్టు 12, ప్రజాపాలన: బ్యాంకు డిజిటల్ సేవాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ మోహన్ రేడ్డి అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలో ఎర్పాటు చేసిన బ్యాంకు ఖాతదారుల అవగాహన సదస్సులో అయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిజిటల్ సేవాల ఉపయోగం వల్ల బ్యాంకు కు డైరెక్ట్ రావలసిన అవసరం వుండదు, ఎక్కడ నుండియైన లావాదేవీలు జరుపుకోవచ్తు సమయమ వృదాకాదని తెలిపారు. అన్ లైన్ సంబంధించి మెాసాలు ఎర్పడినప్పుడు బ్యాంకు సిబ్బందిని నేరుగా కలసి మీ సమస్యలను నిరువృత్తం చేసుకోవాలి. అన్ లైన్ లో ఓటిపి నెంబర్ ఇవ్వడం గాని ఖాతాదారులను ఇటువంటివి ఏమి చేయవద్దని, బ్యాంకు అధికారులు ఎప్పుడు కూడా ఖాతాకు సంబంధించినవి వివరాలను పోన్ లలో అడుగరు. అన్ లైన్ సేవాలు వినియోగించడంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈ కార్యాక్రమంలో కలమడుగు సర్పంచ్ వై కార్తిక్ రావు, బ్యాంకు సిబ్బంది, క్యాషీయార్ కె సృుజన్, ఖాతాదారులు, ప్రజలు పాల్గొన్నారు.

Next Story
Share it