Sneha TV
తెలంగాణ

ఫ్రీడమ్ ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

ఫ్రీడమ్ ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలి **    జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **
X

ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు 12 (ప్రజాపాలన, ప్రతినిది) : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వాతంత్ర దినోత్సవ మహోత్సవంను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రోజువారీ కార్యక్రమాలలో భాగంగా (నేడు)శనివారం 13వ తేదీన నిర్వహించనున్న ఫ్రీడమ్ ర్యాలీని ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ, మండల, జిల్లా కేంద్రంలో ఉదయం 11 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఫ్రీడం ర్యాలీలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, యువత, ప్రజలు, స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తిని చాటిచెప్పే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

Next Story
Share it