Sneha TV
తెలంగాణ

శాంతి నిలయంలో రాఖీ వేడుకలు బహుజన సాధికారత సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం.పుల్లయ్య

శాంతి నిలయంలో రాఖీ వేడుకలు    బహుజన సాధికారత సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం.పుల్లయ్య
X

బోనకల్, ఆగస్టు 12 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రము లో గల శాంతి నిలయంలో మానసిక వికలాంగుల మధ్య బహుజన సాధికారత సంస్థ అధ్యక్షుడు గంధం పుల్లయ్య ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా గంధం పుల్లయ్య మాట్లాడుతూ మానసిక వికలాంగుల మధ్య ఒక చిన్న సంతోష కరమైన వాతావరణం క్రియేట్ చేసి వారిలో మానసిక ఆనందాన్ని కల్పించాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించామని, ఈ విధంగా వారి మధ్య జరుపుకోవటం సంతోషాన్ని కలిగించిందని ఆయన తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సాధికారత సమితి ఉపాధ్యక్షులు కనకపుడి కీర్తి కుమార్ , కనకపుది జీవన్ కుమార్, శాంతి నిలయ సిస్టర్లు పాల్గొన్నారు.

Next Story
Share it