Sneha TV
తెలంగాణ

పోరాట చరిత్ర నేటి తరానికి తెలిసేందుకే వజ్రోత్సవం వేడుకలుజడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్

పోరాట చరిత్ర నేటి తరానికి తెలిసేందుకే వజ్రోత్సవం వేడుకలుజడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్
X

మధిర ఆగస్టు 12 ప్రజాపాలన ప్రతిని ధి భారత స్వతంత్ర ఉద్యమ చరిత్రను నేటి తరానికి తెలిసేందుకే ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ పేర్కొన్నారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం గురుకుల పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థినీలు రాఖీలు కట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతోమంది మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం లభించిందన్నారు. స్వతంత్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో

Next Story
Share it