Sneha TV
తెలంగాణ

ప్రేమ అనురాగాలకు ప్రతీక రాఖి పండుగ రాఖీ కడుతున్న అక్క చెల్లెలు

ప్రేమ అనురాగాలకు ప్రతీక రాఖి పండుగ   రాఖీ కడుతున్న అక్క చెల్లెలు
X

మధిర ఆగస్టు 12 ప్రజా పాలన ప్రతి నిధి

మండలంలో శుక్రవారం మండలంమున్సిపాలిటీ పరిధిలో రక్షక బంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు, అక్క చెల్లెలు తమ ఇంటికి చేరుకొని ప్రేమ అనురాగాలతో పది కాలాలు చల్లగా వర్ధిల్లాలని సోదరీలు అల్లిక శ్రీ శ్రీదేవి తోపాటు మరో సోదరి రాఖీ కట్టి తమ ఆనందాన్ని పంచుకున్నారు, శ్రావణ శుక్రవారం కావడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది, అక్క చెల్లెల్లు వివాహాలై సుధీర ప్రాంతాల్లో ఉండి తమ అన్నదమ్ములు సుఖ సంతోషాలతో ఉండాలని తమ తమ గ్రామాలకు చేరుకొని వారిని దీవిస్తూ సీట్లు తినిపిస్తూ రాఖీ ఆనంద ఉత్సాహాలతో సంతోషంతో గడిపే పండగే రాఖీ పండుగ, రాఖీ పండగ అనేది సోదరీ సోదరీమణులు వారు బాంధవ్యాలు కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ అక్క చెల్లెళ్లకి అన్న తమ్ముడు జీవితాంతం తోడుగా ఉంటామని భరోసానిచ్చే పండగే రాఖీ పండుగ, ఈ పండుగను రక్షా బంధన్ పండగ అని కూడా అంటారు, ఈ పండగ అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు మధ్య ప్రేమ అనురాగాల తో ప్రతీకగా జరుపుకునే పండుగ, కనుక కొనిజర్ల మండలంలో ప్రతి ఆడపడుచు తమ పుట్టింటికి చేరుకొని అన్నదమ్ములను కలుసుకొని సుధీర ప్రాంతాల నుండి వారు వచ్చి ఆనందంతో మనస్ఫూర్తిగా దీవిస్తూ రాఖీలు కట్టే ఈ మహోత్సవాన్ని అంగరంగ వైభవ్వేత్తంగా జరుపుకున్నారు,


Next Story
Share it