పారిశుధ్య పనులను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
BY Sowjanya6 Aug 2022 4:59 AM GMT

X
Sowjanya6 Aug 2022 4:59 AM GMT
జన్నారం, ఆగస్టు 05, ప్రజాపాలన:
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం సుడిగాలి పర్యటన చేసి , పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామల పరిధిలో ఎన్ని మెుక్కలు నాటారో సంబంధించిన అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రాంపూర్ గ్రామంలో మన ఊరు-మవ బడి పనులు పూర్తి చేయాలని ఎంఈవో ప్రధానోపాధ్యాయులు త్వారితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యాక్రమంలో ఎంపిడివో అరుణరాణి, ఎంఈవో విజయ్ కుమార్, ఎంపివో రమేష్, ఏపివో, ఈసీ తదితరులు పాల్గొన్నారు.
Attachments area
Next Story