జిల్లాల్లో మరోసారి బారీ వర్షాలు కురిసే అవకాముంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి డా. రాజేశ్వర్ నాయక్,
బెల్లంపల్లి ఆగస్టు 5 ప్రజా పాలన ప్రతినిధి: రానున్న ఐదు రోజుల్లో మంచిర్యాల, ఆసిఫాబాద్, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, కోఆర్డినేటర్, సైంటిస్ట్ డాక్టర్, రాజేశ్వర్ నాయక్ తెలిపారు.
శుక్రవారం నాడు ఆయన పత్రికలకు ప్రకటన విడుదల చేశారు.
వర్షాకాలం మొదలై రెండు నెలలు కావస్తున్న , ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షాలు జిల్లాలో నమోదు అయినాయని, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 560 మిల్లీలీటర్ల సాధారణ వర్షపాతంకు గాను దాదాపు 1150 (105% అధికం) మిల్లీమీటర్ల వర్షపాతం అధికంగా నమోదవడం జరిగిందినీ, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో 570 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 1070 మిల్లీమీటర్లు (84% అధికం) వర్షాలు కురవడం జరిగిందినీ తెలిపారు,
గత నాలుగైదు రోజులుగా వర్షాలు పడటం కొద్దిగా తగ్గుముఖం పట్టిన, మళ్లీ పెరిగే అవకాశం ఉందనీ వాతావరణ కేంద్రం హైదరాబాద్ నుండి సమాచారం అందిస్తున్నారని, దాని ప్రకారం రానున్న ఐదు రోజుల్లో మంచిర్యాల, మరియు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుండి అతి భారీ వర్షాలు నమోదయ్య అవకాశం ఉందనీ, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు
హత్యకేసులలో నిందితునికి జీవితఖైదు
18 March 2021 11:03 AM GMTఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంలో రెండు రోజుల క్రితం మిస్సైన నవ వధువు...
5 Feb 2021 10:04 AM GMTహత్యకు దారితీసిన అక్రమ సంబంధం
23 Jun 2020 12:00 AM GMTబైక్ ను ఢీకొన్న జీపు.. వ్యక్తి మృతి
17 April 2019 12:00 AM GMTక్షణికావేశంలో స్నేహితున్ని హతమార్చిన యువకుడు
1 Jan 2019 12:00 AM GMT
రక్ష బంధన్ సందర్భంగా అక్క చెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు
13 Aug 2022 3:28 AM GMTబ్యాంకు డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
13 Aug 2022 3:27 AM GMTఫ్రీడమ్ ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలి ** ...
13 Aug 2022 3:25 AM GMTశాంతి నిలయంలో రాఖీ వేడుకలు బహుజన సాధికారత సమితి వ్యవస్థాపక...
13 Aug 2022 3:24 AM GMTకుటుంబ బాంధవ్యాలకు బలమైన పునాది రక్షాబంధనం
13 Aug 2022 3:22 AM GMT