Sneha TV
తెలంగాణ

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం శ్రావణమాస

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం  శ్రావణమాస
X

ఉత్సవాలుమధిర ఆగస్టు 5 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయము నందు శ్రావణ మాస రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పూజ అనంతరం దర్శనమిచ్చిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు . శ్రావణ మాస రెండవ శుక్రవారం కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ అధ్యక్షుడు కపిలవాయి జగన్మోహన్రావు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినారు చేసినారు.పూజ చేయించుకునే భక్తులు శ్రీమాన్ శేషాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమం చేయించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారుఈరోజు సాయంత్రం వరలక్ష్మీ వ్రతం మరియు కుంకుమ పూజలు జరుగును కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజ్ఞప్తి చేస్తున్నాముNext Story
Share it