క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చిన కొత్త కురుమ మంగమ్మ శివకుమార్
BY Sowjanya5 Aug 2022 4:57 AM GMT

X
Sowjanya5 Aug 2022 4:57 AM GMT
ఇబ్రహీంపట్నం ఆగష్టు తేదీ 4 ప్రజాపాలన ప్రతినిధి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఈరోజు తుర్కయంజాల్ మున్సిపాలిటీ 21వ వార్డులో సాగర్ రోడ్డు కి ఆ స్టాక్ బాక్స్ క్రికెట్ ఓపెనింగ్ చేయడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేసింది కళ్యాణ్ మదన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించిన 21 వార్డ్ కౌన్సిలర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్త కుర్మా మంగమ్మ శివకుమార్ మాట్లాడుతూ యువతకు ఫిట్నెస్ ఉండడం కోసం క్రీడల్లో నైపుణ్యత సాధించలని క్రీడలు ఆడితే ఆరోగ్యా కరంగా ఉంటారని ఆమె తెలిపారు. టెన్త్ వార్డ్ కౌన్సిలర్ అనురాధ దర్శన్ రవి గౌడ్ ధనరాజ్ కిషన్ సైదులు గిరి పాల్గొన్నారు,
Next Story
రక్ష బంధన్ సందర్భంగా అక్క చెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు
13 Aug 2022 3:28 AM GMTబ్యాంకు డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
13 Aug 2022 3:27 AM GMTఫ్రీడమ్ ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలి ** ...
13 Aug 2022 3:25 AM GMTశాంతి నిలయంలో రాఖీ వేడుకలు బహుజన సాధికారత సమితి వ్యవస్థాపక...
13 Aug 2022 3:24 AM GMTకుటుంబ బాంధవ్యాలకు బలమైన పునాది రక్షాబంధనం
13 Aug 2022 3:22 AM GMT