త్వరలో ఫార్మాసిటీ భూములను సందర్శిస్తా... ఫార్మా బాధిత రైతులకు అండగా ఉంటా* :- టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
BY Sowjanya24 Jun 2022 4:34 AM GMT

X
Sowjanya24 Jun 2022 4:34 AM GMT
ఇబ్రహీంపట్నం జూన్ తేది 23 ప్రజాపాలన ప్రతినిధి.- టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం లోని ఫార్మాసిటీ బాధిత రైతులందరికీ కాంగ్రెస్ పార్టీ నీ అండ గా ఉంటుందని త్వరలో అక్కడి గ్రామాలకు కు విచ్చేసి రైతుల తో మాట్లాడుతానని టీపీసీసీ అద్యక్షులు రేవంత్ రెడ్డి తెలియచేశారు .గురువారం మధ్యాహ్నం గాంధీభవన్లో మేడిపల్లి రైతులు రేవంత్ రెడ్డి గారిని కలవగా ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ఈ విషయం తెలియజేయడం జరిగింది.
Attachments area
Next Story