డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే, జెడ్పీ చైర్ పర్సన్
BY Sowjanya24 Jun 2022 4:30 AM GMT

X
Sowjanya24 Jun 2022 4:30 AM GMT
జగిత్యాల, జూన్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామంలో భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్, సర్పంచులు నడెం రత్నమాలశంకర్, తిరుపతి, సత్తమ్మగంగారాం, గంగనర్సురాజన్న, ఎంపీటీసీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ గణేష్, మాజీ కౌన్సిలర్ బాలే శంకర్, పట్టణ ఉపాధ్యక్షులు దుమాల రాజ్ కుమార్, నాయకులు ఆంజనేయులు, రాజేందర్,తిరుపతి, శ్రీకాంత్, అభి, విజయ్, శ్రీనివాస్, సంఘం అధ్యక్షులు గంగారాం, తదితరులు పాల్గొన్నారు.
Next Story