Sneha TV
తెలంగాణ

ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ- ధర్మపురి అరవింద్, ఈటేల రాజేందర్

ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ- ధర్మపురి అరవింద్, ఈటేల రాజేందర్
X

మెట్ పల్లి, జూన్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహన్ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మరియు హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈటేల రాజేందర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు మోరపెల్లి సత్యనారాయణ, మాజీ కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమా, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు సునీత వెంకట్, జేయన్ వెంకట్, వెల్లుల్ల గ్రామ ప్రజలు మరియు బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story
Share it