Sneha TV
తెలంగాణ

శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపము నూతన లిఫ్ట్ ప్రారంభోత్సవంమధిర

శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపము  నూతన లిఫ్ట్ ప్రారంభోత్సవంమధిర
X

జూన్ రూరల్23 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారంనాడు శ్రీ వాసవి ఆర్యవైశ్య*కళ్యాణ మండపం నూతన లిఫ్ట్ ప్రారంభోత్సవంఘనంగా నిర్వహించిన ఆర్య వైశ్యులు లిఫ్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం*శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపము నందు లిఫ్ట్ ను ప్రారంభించిన కళ్యాణ మండప అధ్యక్షుడు శ్రీ కురువెళ్ళ కృష్ణ దంపతులు మరియు పశురా గ్రూప్స్ అధినేత పబ్బతి రవి దంపతులు ఘనం,గా ప్రారంభించారు. కురువెళ్ళ కృష్ణ మాట్లాడుతూ శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో లిఫ్ట్ వలన పెద్దలకు చాలా ఉపయోగకరం ఉన్నది కావున ఎవరైనా కళ్యాణమండపంలో పెళ్లిళ్లు లేక ఫంక్షన్లు చేయదలుచుకున్న వారు శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం నందు లిఫ్ట్ వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ లిఫ్టు ఉండటం వలన శుభకార్యాలు ఎక్కువ వస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం గౌరవ అధ్యక్షుడు రంగా వెంకటేశ్వరరావు, మాజీ కళ్యాణ మండపం అధ్యక్షుడు ఇరుకుల్ల లక్ష్మినరసింహారావు, ప్రధాన కార్యదర్శి నాళ్ల శ్రీనివాసరావు, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వనమా వేణుగోపాలరావు, ఆర్య వైశ్య కళ్యాణ మండపం ట్రెజరర్ వనమా ఝాన్సీ లక్ష్మి, వార్షిక కళ్యాణ మండపం అధ్యక్షుడు మిర్యాల రమణగుప్తా, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అధ్యక్షుడు కపిలవాయి జగన్ మోహన్ రావు, మధిర మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దాచేపల్లి ముత్యాలరావు, మధిర పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వనమా కిరణ్ కుమార్ , రంగా హనుమంతరావు, రంగా అప్పారావు,దేవి శెట్టి రంగారావు,పలువురు ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు

Next Story
Share it