కోవిడ్ బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీఎంపీపీ మొండెం లలిత
BY Sowjanya24 Jun 2022 4:08 AM GMT

X
Sowjanya24 Jun 2022 4:08 AM GMT
మధిరజూన్ 23 ప్రజాపాలన ప్రతినిధిి మండలం పరిధిలో గురువారం నాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోకోవిడ్ బాధిత కుటుంబాల పిల్లలకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మెండెం లలిత ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. మధిర, ఎర్రుపాలెం మండలాలకు చెందిన 19 మంది బాధిత కుటుంబ పిల్లలకు *సోప్ ఆర్డి చిల్డ్రన్స్ ఆఫ్ ఇండియా* వారి సహకారంతో నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ విజయ భాస్కర్ రెడ్డి ఎం ఈ ఓ వై ప్రభాకర్ చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసరావు
Next Story