Sneha TV
తెలంగాణ

శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరము సాయి ప్రసాదం

శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరము సాయి ప్రసాదం
X

మధిర జూన్ 23 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో దాతలు సహకారం సాయి ప్రసాదం జ్యేష్ట మాసంశ్రీ దివ్య షిర్డీ సాయిబాబాదేవాలయం మందిరము నందు సాయి ప్రసాదం జరుగుతుందని ఆలయ కమిటీ తెలిపింది ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ఈ గురువారం నాడు బాబా సన్నిధిలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం ఆ సాయి దీవెనలు అందరికీ ఉండాలని అందులో ఆ సాయి కృప మా కుటుంబానికి ఉండాలని వారు తెలిపారు ఈ సందర్భంగా ఆలయం శ్రీ దివ్య షిరిడి సాయి బాబా మందిరం చైర్మన్ పబ్బతి రవి కుమార్ మాట్లాడుతూ ప్రతివారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని అదేవిధంగా గురువారం సాయంత్రం భక్తులచే సాయి పల్లకి సేవ భజన జరుగుతోందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలోకమిటీని భక్తులు నిర్వాహకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ దివ్య షిరిడి సాయిబాబా భక్తులు నిత్య సేవకులు పబ్బతి నాగేశ్వర రావు, మైలవరపు రాము, చల్లగుండ్ల సత్యవతి చేత అన్నదాన వితరణ చేసినారు మరియు కమిటీ సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నారు

Next Story
Share it