Sneha TV
తెలంగాణ

నిరుపేద యువతి వనిత వివాహానికి ఆర్థిక సహాయం - ఎన్.ఆర్.ఐ గెల్లె మల్లేష్ యాదవ్

నిరుపేద యువతి  వనిత   వివాహానికి ఆర్థిక సహాయం - ఎన్.ఆర్.ఐ గెల్లె మల్లేష్ యాదవ్
X

మల్లాపూర్, జూన్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): మల్లాపూర్ మండల కేంద్రంలో భుస స్వామి చాలా నిరుపేద కుటుంబం తన కుమార్తె భుస వనిత వివాహానికి గొర్రె పల్లి గ్రామానికి చెందిన గెల్లె మల్లేష్ యాదవ్ ఎన్.ఆర్.ఐ 10100 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

Next Story
Share it