కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు పేదల ప్రభుత్వం గా మారటమే మా లక్ష్యం రాయల నాగేశ్వరరావు
BY Sowjanya23 Jun 2022 5:23 AM GMT

X
Sowjanya23 Jun 2022 5:23 AM GMT
పాలేరు 22 ప్రజా పాలన ప్రతినిధి మన జిల్లా పాలేరు
నియోజకవర్గం నేలకొండపల్లి మండలం నాచేపల్లి గ్రామ మందడి భుజంగరావు, ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా హాజరైన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావు, వారు ఇంటి ఇంటికి వెళ్ళి వరంగల్ డిక్లరేషన్ ను రైతులకు,కూలిలకు వివరిస్తు రచ్చబండ కార్యక్రమన్ని కొనసాగిస్తున్నారు..ఈ కార్యక్రమంలో ముదిగోండ మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు కోమ్మినేని రమేష్ బాబు,పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు, ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ,,గాలీబ్,నేలకొండపల్లి యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు,యతకుల శ్రీనాథ్,వంగూరి బాలాజీ,నేలకోండపల్లి మండల సోషల్ మీడియా అధ్యక్షులు ధనవత్ సంతోష్, తదితరులు పాల్గొన్నారు...
Next Story