వర్షంకు కూలిపోయిన ఇళ్లు ప్రభుత్వం నష్టపరిహారం చేల్లించాలని వినతి
BY Sowjanya23 Jun 2022 5:18 AM GMT

X
Sowjanya23 Jun 2022 5:18 AM GMT
జన్నారం రూరల్, జున్ 22, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్కల్ గ్రామంలో మంగళవారం సాయంత్రం కురిసిన వానాకు శ్రీలంక కాలానికి చెందిన నేతలు దేవ నిర్మించుకున్న రేకుల ఇళ్లు ఒక ప్రక్క కూలిపోయింది, ఇంటిలోనికి వర్షపు నీరు చేరడంతో రాత్రి ఇబ్బందులు ఎదుర్రోవలసిదన్నారు, నిరుపేద కుటుంబానికి చెందిన తమకు ప్రభుత్వం నష్టపరిహారం చేల్లించాలని బాధితురాలు తెలిపారు.
Next Story