Sneha TV
తెలంగాణ

కార్పొరేటర్ లలితా రాణి చేతుల మీదుగా అక్షరాభ్యాసం..

కార్పొరేటర్ లలితా రాణి చేతుల మీదుగా అక్షరాభ్యాసం..
X

పాలేరు 22 ప్రజా పాలన ప్రతినిధి

ఖమ్మం 59వ డివిజన్ దానవాయిగూడెం లో గవర్నమెంట్ స్కూల్ నందు అక్షరాభ్యాస కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన

కార్పోరేటర్ శ్రీ మతి బట్ట పోతుల లాలితా రాణి,

చేతుల మీదుగా అక్షరబ్యాసం చేయించారు ఈ కార్యక్రమంలో స్కూలు హెచ్ఎం నాగేంద్ర, ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు

Next Story
Share it