అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న- రెవెన్యూ సిబ్బంది
BY Sowjanya23 Jun 2022 5:09 AM GMT

X
Sowjanya23 Jun 2022 5:09 AM GMT
రాయికల్, జూన్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలంలో అక్రమంగాఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను బుధవారం రోజున రాయికల్ తహసిల్దార్ దిలీప్ నాయక్ తనసిబ్బందితో కలిసిపట్టుకున్నారు. ట్రాక్టర్లు ఇటిక్యాలకు చెందినవిగాఆయన తెలిపారు. ఇలాగే అక్రమంగాఇసుకను తరలిస్తే కఠినమైన చట్టబద్ధచర్యలు తీసుకుంటామని తహసిల్దార్ దిలీప్ నాయక్ హెచ్చరించారు.
Next Story