Sneha TV
తెలంగాణ

వివాహా శుభకార్యానికి విశ్వబ్రాహ్మణ సంఘం ఆర్థిక సాయం అందజేత

వివాహా శుభకార్యానికి విశ్వబ్రాహ్మణ సంఘం  ఆర్థిక సాయం అందజేత
X

జన్నారం రూరల్, జున్ 21, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్ల గూడ గ్రామానికి చెందిన బొక్కెన పెళ్లి సత్తన్న కూతురు వివాహానికి జన్నారం మండల విశ్వబ్రాహ్మణ సంఘం తరుపున ఇరువై రెండు వేలు రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని శ్రీ రాముల గంగాధర్ బుధవారం అన్నారు, ఈ సందర్భంగా బొక్కన పెళ్ళి సత్తన్న మాట్లాడుతూ తన కూతురు వివాహానికి చేయుత నిచ్చిసహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యాక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరామ గంగాధర్ చారి, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ పాదం రమేష్ చారి, వేయికాండ్ల రవి చారి, శివునురి శ్రీనివాస్ చారి, రెండ్లగుడ అధ్యక్షులు కొత్తపెళ్లి అశోక్ చారి, రమేష్ చారి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణా చారి, పాల్గొన్నారు.

Next Story
Share it