Sneha TV
తెలంగాణ

బీరుపూర్ మండల్ ఎమ్మార్పీఎస్ యువసేన అధ్యక్షునిగా సుధాకర్

బీరుపూర్ మండల్ ఎమ్మార్పీఎస్ యువసేన అధ్యక్షునిగా సుధాకర్
X

బీరుపూర్, నవంబర్ 24 (ప్రజాపాలన ప్రతినిధి) బీరుపూర్ మండల్ ఎమ్మార్పీఎస్ యువసేన అధ్యక్షునిగా మోతె సుధాకర్ మాదిగను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం మాదిగ జిల్లా నాయకులు బెజ్జంకి సతీష్ మాదిగ నీయమకపు పత్రాన్ని అందజేశారు. సుధాకర్ మాట్లాడుతూ ఏబీసీడి వర్గీకరణ కోసం మాదిగ ఉప కులాల యువతను చైతన్య పర్చి ఉద్యమాన్ని ఉదృతం చేస్తానని తెలిపారు. నా ఎన్నికకు సహకరించిన సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story
Share it