Sneha TV
తెలంగాణ

బీరుపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం...

బీరుపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం...
X

బీరుపూర్, నవంబర్ 24 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో సిగ్మా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో దాదాపు 200 మంది గ్రామస్తులుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. డాక్టర్లు ఆరోగ్య పరమైన ఏమైన సమస్యలు ఉంటే సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఘర్షకుర్తి శిల్పారమేష్ కార్యదర్శి సతీష్ వైద్యులు అప్రోజ్ క్యాంపు ఇంచార్జి మేనేజర్ గణేష్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it