Sneha TV
తెలంగాణ

గోవిందపురం ఎల్ గ్రామం లో పర్యటించిన వ్యవసాయ అధికారులు

గోవిందపురం ఎల్ గ్రామం లో పర్యటించిన వ్యవసాయ అధికారులు
X

బోనకల్, నవంబర్ 24 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందపురం ఎల్ గ్రామంలో మిర్చి లో కొత్త రకం వైరస్ వలన నష్టపోయిన పంటలను ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించారు. మంగళవారం గోవిందాపురం ఎల్ గ్రామంలో సిపిఐ బృందం పర్యటించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అధికారులు వెంటనే గ్రామానికి రావాలన్నా విజ్ఞప్తితో బుధవారం మండల వ్యవసాయ అధికారి అబ్బూరి శరత్ బాబు, ఉద్యానవన శాఖ అధికారి ఆకుల వేణులు గోవిందపురం, లక్ష్మీ పురం గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల కారణంగా ఈ నల్ల తామర పురుగులు ఏర్పడ్డాయని వాతావరణంలో మార్పులతోనే ఈ పురుగులు కూడా పోతాయన్న అంచనాల్ని శాస్త్రవేత్తలు అంచనా వేశారన్నారు. ఉద్యానవన శాఖ అధికారి వేణు మాట్లాడుతూ ఎక్కువ ఖరీదు గల మందులు వాడకుండా స్పైరోటెట్రా మైట్ (మెమెంటో) 1.25 మీ.లి/లీటర్ నీటికి, స్పైనోసాడ్( ట్రెసర్)04.మీ .లి/లీటర్

Next Story
Share it