Sneha TV

ఎమ్మెల్యేను కలిసిన గోకారం టిఆర్ఎస్ నాయకులు

ఎమ్మెల్యేను కలిసిన గోకారం టిఆర్ఎస్ నాయకులు
X

యాదాద్రి అక్టోబర్ 13 వలిగొండ ప్రజాపాలన ప్రతినిది బుధవారం స్థానిక శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డిని గోకారం టిఆర్ఎస్ పార్టీ నూతన గ్రామ శాఖ అధ్యక్షులు కనికరేపు రాము, ప్రధాన కార్యదర్శి చెర్క గణేష్, యూత్ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్, సినియర్ టిఆర్ఎస్ నాయకులు మద్దెల ధనంజయ, నారి మల్లేష్, చెవ్వ వెంకటేశం, కందారం సురేష్, రాధారపు దానయ్య, కాసిమల్ల శేఖర్, కాటన్ శ్రీహరి, నత్తి బాలస్వామీ లు మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

Next Story
Share it