Sneha TV

దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

బీరుపూర్, అక్టోబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండల్ తుంగూర్ గ్రామంలో దుర్గామాతను గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి బుధవారం రోజున దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాత పద్మరమేష్ స్థానిక సర్పంచ్ గుడిసె శ్రీమతిజితేందర్ కోల్వాయి సింగిల్ విండో చేర్మేన్ పొలుసాని నవీన్ రావు ఎంపీటీసీ అడేపు మల్లేశ్వరి తిరుపతి ఉపసర్పంచ్ పూడూరి రమేష్ బీరుపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేరుపూరి సుభాష్ ఏనుగు జోగారేడ్డి గ్రామ ప్రజలు తదితరులు హాజరయ్యారు.

Next Story
Share it