Sneha TV

మ్యాంగో మార్కెట్ రూఫ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్, జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత

మ్యాంగో మార్కెట్ రూఫ్ నిర్మాణానికి  భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్, జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత
X

జగిత్యాల, అక్టోబర్, 13 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల రురల్ మండల చలిగాల్ గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల మ్యాంగో మార్కెట్ లో 2 కోట్ల 40 లక్షల నిధులతో మ్యాంగో మార్కెట్ రూఫ్ నిర్మాణానికి ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత భూమి పూజ చేసినారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ దామోదర్ రావు, ఎంపీపీ రాజేంద్రప్రసాద్, జడ్పీటీసీ మహేష్, ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, రైతు బంధు మండల కన్వీనర్లు రవీందర్ రెడ్డి, శంకర్, జిల్లా రైతు బంధు కన్వీనర్ బాల ముకుందాం, ఆత్మ చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచ్ ఎల్లా గంగానర్సు రాజన్న, డైరెక్టర్లు బండారి విజయ్, చెక్కపెల్లి మోహన్ రెడ్డి, పాపునుక రవి, బట్టు ప్రవీణ్, ఉప సర్పంచ్ పద్మ తిరుపతి, మ్యాంగో మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మోసిన్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, అధికార ప్రతినిధి సురేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు పుదరి శ్రీనివాస్, నాయకులు సత్యం, శ్రీనివాస్, షకీల్, వెంక టెష్, శేఖర్, గంగారెడ్డి, సత్తన్న, బాలే చంద్రశేఖర్, జిల్లా మార్కెటింగ్ అధికారి, సహాయ సంచాలకులు వ్యవసాయ శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it