Sneha TV

కోరుట్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

కోరుట్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
X

కోరుట్ల, అక్టోబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణంలో కోరుట్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సతీమణి సరోజనమ్మ ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుడ్ల లక్ష్మీ మనోహర్, వైస్ ఎంపీపీ శచీటి స్వరూప వెంకట్రావు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, ఆర్పీలు, మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

Next Story
Share it