Top
Sneha TV

గర్భిణీకి నిత్యవసరాలు పంపిణి

గర్భిణీ స్త్రీ భర్త కాలుకు దెబ్బ తగిలి పనికి వెళ్లలేని పరిస్థితిలో ఉండగా.. తినటానికి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఈ కుటుంబానికి మధిర రెస్క్యూ టీం రెండు నెలలకు సరిపడా బియ్యం నిత్యవసర సరుకులు.

గర్భిణీకి నిత్యవసరాలు పంపిణి
X

మధిర, ఫిబ్రవరి 18, ప్రజాపాలన : గర్భిణీ స్త్రీ భర్త కాలుకు దెబ్బ తగిలి పనికి వెళ్లలేని పరిస్థితిలో ఉండగా.. తినటానికి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఈ కుటుంబానికి మధిర రెస్క్యూ టీం రెండు నెలలకు సరిపడా బియ్యం నిత్యవసర సరుకులు. దుప్పట్లు అందజేయడం జరిగింది.. అలాగే మరొక మహిళ (భర్త చనిపోయాడు). అనారోగ్యంతో బాధపడుతుండగా ఆ కుటుంబానికి బియ్యం నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో మధిర రెస్క్యూ టీం దోర్నాల రామకృష్ణ నిస్సి హరిణి పాల్గొన్నారు.

Next Story
Share it